Friendship is an important part of life, and it is often expressed through words and quotes. In this article, we will be looking at some of the most touching and beautiful friendship quotes in Telugu. These quotes capture the essence of friendship and its special bond that cannot be broken. These quotes will leave you with a feeling of warmth and joy, and will remind you of the beauty of friendship. So, let’s dive into these heart touching Telugu friendship quotes.
Famous Heart Touching Friendship Quotes in Telugu
- ‘ప్రపంచం నిన్ను దూరం చేసినా.. నిజమైన స్నేహితుడు నిన్నే చేరదిస్తాడు..’
- ‘ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప బహముతి అంటే నిజమైన స్నేహితుడే.. అది లభించిన వారు అదృష్ట వంతులే..’
- ‘మంచి స్నేహితుడు తన మిత్రుడిలోని ఉత్తమమైన లక్షణాలను గుర్తిస్తాడు..’
- ‘నిజమైన స్నేహం ఇద్దరు వ్యక్తుల మధ్య కలిగినప్పుడు.. ఆ సమయంలో నిశ్భద్దం ఏర్పడుతుంది..’
- ‘ఒక స్నేహితుడిని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకురావడానికి నిజమైన స్నేహితుడు ప్రయత్నిస్తాడు’
- ‘మీ జీవితంలో.. మీతోని ఎవరు ఎక్కువ కాలం నడుస్తారో.. వారే నిజమైన స్నేహితులు’..
- ‘మీ ముహంలోని చిరునవ్వును కాకుండా.. మీ కళ్లల్లోని బాధను గుర్తించినవాడే నిజమైన స్నేహితుడు’
- ‘నిజమైన స్నేహితుడి కోసం చేయగలిగింది.. అతనితో జీవితాంతం కలిసి ఉండడమే..’
- ‘ఒకరినొకరు అర్థం చేసుకోవడం.. అర్థం చేసుకోబడడం..నిజమైన స్నేహానికున్న అర్థం’
- ‘మీకు జబ్బు చేసినప్పుడు నిజమైన స్నేహితుడు మీ వెంట ఉంటే.. అదే అసలైన చికిత్స’
- ‘మీలోని లోపాన్ని చూపించేవాడు నిజమైన స్నేహితుడు.. ఆ సమయంలో ధైర్యం కూడా చెబుతాడు’..
- ‘బాధల్లో కూడా మిమ్మల్ని నవ్వించేవాడు.. నిజమైన స్నేహితుడు’
- ‘జీతితంలో కొందరికి మాత్రమే ప్రతి దశలో నిజమైన స్నేహితుడు తారసపడుతాడు’
- ‘నిజమైన స్నేహం కంటే విలువైనది ఈ భూమ్మీద ఏదీ లేదు’
- ‘నిజమైన స్నేహితుడిని మోసం చేయొద్దు.. చేసినా అతడు క్షమిస్తాడు’..
- ‘స్నేహం అనేది దారం లాంటిది.. దానిని తెగిపోకుండా కాపాడుకునే బాధ్యత ఎదుటి వ్యక్తిపై ఉంది’
- ‘బాధపడుతున్న వ్యక్తి పక్కన నిశ్శబ్దంగా కూర్చోవడమే..మనం నిజమైన స్నేహితుడికిచ్చే ఉత్తమమైన బహుమతి’
- ‘అసలైన స్నేహితులు తమ ప్రేమను కష్ట సమయాల్లో చూపిస్తారు’
- ‘జీవితంలో ఎక్కువ సమయం నీతో ఉన్నవాడు.. నిజమైన స్నేహితుడు.. తక్కువ సమయంలో ఉన్నా.. అర్థం చేసుకుంటాడు..’
- ‘నీకు సమస్య వచ్చినప్పుడు నీతో ఉండేవాడు.. నీ సమస్యలను తొలగించేవాడు నిజమైన స్నేహితుడు’
Also Read: Alone Quotes in Telugu
Conclusion
In conclusion, Telugu Friendship Quotes are a great way to express your love and appreciation for your friends. They can be used to show how much you appreciate your friend’s loyalty and support, as well as to remind them of the strength of your bond. Whether you are looking for something funny, romantic, or just plain sweet, Telugu Friendship Quotes will be sure to make your friend feel special and loved.